ముగ్గురు వ్యక్తులు, రెండు శవాలు

ఇర్ఫాన్‌ఖాన్, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమా  కారవాన్ ట్రైలర్ ఇవాళ విడుదల చేసారు. ముగ్గురు వ్యక్తులు.. రెండు శవాలు.. ఓ తప్పిపోయిన యువతి కథ నేపథ్యంగా  ఈ సినిమా తెరకెక్కింది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 3న విడుదలవనుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post