జింగ్ జింగ్ జింగాత్

ఇషాన్ ఖట్టర్, జాన్వీకపూర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ధఢక్ లో రెండవ పాట జింగాత్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమితాబ్ భట్టాచార్య ఈ సాంగ్ ను రాయగా, అజయ్ అతుల్ కంపోజ్ చేశాడు.  ఈ చిత్రం మరాఠీ చిత్రం సైరత్ కు రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.


ఒరిజినల్ సైరత్  చిత్రంలో  కూడా ఈ పాట విశేషాదరణ పొందింది. ఆ పాటను కూడా ఇక్కడ చూడవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post