మహా శివరాత్రి

మహా శివరాత్రి
మహా శివరాత్రి 
మహా శివునకు ప్రధానమైన పర్వదినం మహా శివరాత్రి. ఈ మహా శివరాత్రి విధులలో పగలు ఉపవాసం చేయడం, రాత్రి జాగారం చేయడం ముఖ్యమైనవి. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తున్నప్పటికీ, పన్నెండు మాస శివరాత్రులలోకి ప్రధానమైన పర్వదినం కాబట్టి దీనిని మహా శివరాత్రిగా పేర్కొంటున్నారు.

శివరాత్రి సంకల్పం

శివరాత్రి వ్రతం హ్యేతత్కారిష్యేహం మహాఫలం
నిర్విఘ్నం కురు దేవాత్ర త్వత్ప్రసాదాజ్జగత్పతే
చతుర్ధశ్యామ్ నిరాహారో భూత్వా శంభో-పరే-హని
భోక్ష్యే-హం భుక్తి ముక్త్యర్థం శరణంమే భవేశ్వర 

0/Post a Comment/Comments

Previous Post Next Post