HomeBhakti నాగుల చవితి స్తోత్రము byChandra -15:50:00 0 ఈ స్తోత్రాన్ని నాగుల చవితి రోజున పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పఠించాలి. సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్| జనమేజయ యాగాంతే ఆస్తిక వచనమ్| అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరస్తేనమః| నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయేనమః| అనంతో వాసుకిం శేషం తక్షకః గుళికస్తథా||
Post a Comment