శ్రావణ మాసము 2019


తెలుగు ప్రజలు అనుసరించే చాంద్రమానం ప్రకారం, శ్రావణ మాసము సంవత్సరంలో అయిదవ నెల. ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రం తో కలసి వస్తాడు కనుక ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్ట్  2న ప్రారంభమై, ఆగస్టు 30న ముగియనుంది. 

శ్రావణ సోమవార వ్రతము
August 3గోదాదేవి జయంతి | ఆండాళ్ జయంతి
August 4నాగ చతుర్థి
August 5గరుడ పంచమి / నాగ పంచమి
August 6స్కంద షష్ఠి
August 7తులసీదాస్ జయంతి
August 9వరలక్ష్మి వ్రతం
August 11శ్రావణ పుత్రద ఏకాదశి
లలిత ఏకాదశి
దామోదర ద్వాదశి
August 12ప్రదోష వ్రతము
August 14ఋగ్వేద ఉపాకర్మ
August 15రాఖీ పౌర్ణమి
August 17సింహ సంక్రాంతి
August 23కలి జయంతి
August 24కృష్ణాష్టమి
August 26అజ ఏకాదశి
August 27ప్రదోష వ్రతము
August 28మాస శివరాత్రి
August 29పోలాల అమావాస్య

0/Post a Comment/Comments

Previous Post Next Post