నాగుల చవితిని శ్రావణ మాసంలో వచ్చే తొలి పండుగగా పరిగణిస్తారు.
నాగుల చవితిని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో ఆచరిస్తుండగా, మరికొన్ని ప్రాంతాలలో కార్తీక మాసంలో ఆచరిస్తున్నారు. శ్రావణ శుక్ల చవితి రోజున ఉపవాసం చేస్తారు. పాము పుట్టకు పూజలు జరుపుతారు. ఈ పూజలో పత్తితో చేసిన వస్త్రం, యజ్ఞోపవీతం లాంటి వాటితో పుట్టను అలంకరించి, పుట్టలో ఆవు పాలను పోయాలి. ఒక వేళ పుట్టను పూజించే అవకాశం లేకపోతే, నాగ విగ్రహాన్ని పాలతో అభిషేకించి పూజించాలి. పూజలో నువ్వుల పిండి, చలిమిడి, వడపప్పును నివేదనగా సమర్పించాలి. ఈ రోజున పూర్తి నిరాహారంగా ఉండలేనివారు నూనె తగలని, ఉడికించిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.
Will be updated.....
Post a Comment