ఆషాఢ మాసము 2019


తెలుగు ప్రజలు అనుసరించే చాంద్రమానం ప్రకారం, ఆషాఢ మాసము సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం తో కలసి వస్తాడు కనుక ఈ నెలకు ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. ఈ సంవత్సరం ఆషాఢ మాసం జులై 3న ప్రారంభమై, ఆగస్టు 1న ముగియనుంది. 

ఆషాఢ మాస విశిష్టత
బోనాల పండుగ
July-4 ఆషాఢ నవరాత్రి
July-4 జగన్నాథ రథోత్సవం
July-7 స్కంద షష్ఠి
July-8 ఆషాఢ అష్టానిక ప్రారంభం
July-12 తొలి ఏకాదశి
చాతుర్మాస్య వ్రతం
గోపద్మ వ్రతము
July-13 వాసుదేవ ద్వాదశి
July-14 విజయవాడ శాకంబరీ ఉత్సవాలు
July-14 ప్రదోష వ్రతము
July-16 వ్యాస పూర్ణిమ/ గురు పూర్ణిమ
చంద్ర గ్రహణం
కోకిలా వ్రతం
శివ శయనోత్సవం
అంబికా వ్రతం
July-16 కర్కాటక సంక్రాంతి
దక్షిణాయన ప్రారంభం
July-28 కామిక ఏకాదశి

0/Post a Comment/Comments

Previous Post Next Post