శ్రావణ పుత్రదా ఏకాదశి

శ్రావణ పుత్రదా ఏకాదశి

శ్రావణ మాసములో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని శ్రావణ పుత్రదా ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజుకి లలితా ఏకాదశి, పవిత్రోపాన ఏకాదశి, పవిత్ర ఏకాదశి  అనే పేర్లు కూడా ఉన్నాయి. 

పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు ఇద్దరూ కలిసి ఈ ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాలి. శ్రీహరిని ఆరాధించటం, గొడుగును దానం చేయటం ఈ ఏకాదశి  ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి.  



0/Post a Comment/Comments

Previous Post Next Post