సైరా టీజర్

చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం సైరా. ఉయ్యాల వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత కథ అయిన ఈ సినిమాను  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార‌,  అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post