ఇదం జగత్ టీజర్

సుమంత్, అంజు కురియన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఇదం జగత్. శివాజీ రాజా, సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్, షఫీలు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు అనీల్ శ్రీ కంఠం దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post