బడ్జెట్‌ వల్ల ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే


2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారు, శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. ఈ సారి కూడా బడ్జెట్‌ ప్రభావం వలన కొన్ని వస్తువుల ధరలు పెరగగా, మరికొన్ని వస్తువుల ధరలు తగ్గాయి.

ధరలు తగ్గేవిధరలు పెరిగేవి
నాఫ్తాబంగారం
గృహ రుణాలుజీడిపప్పు
రక్షణ సామగ్రిరసాయనాలు
రిఫ్రిజిరేటెడ్ హీలియం లిక్విడ్ప్లాస్టిక్, పీవీసీ పైపులు
సిలికా రాడ్లు, ట్యూబులురబ్బర్
టెక్స్‌టైల్ప్లాస్టిక్స్ ఫ్లోర్ కవర్లు
ఉన్ని వస్తువులున్యూస్‌ప్రింట్
స్టీల్ప్రింటెడ్ బుక్స్
మొబైల్ ఫోన్ల కెమెరాలుసెరామిక్ ఉత్పత్తులు
మొబైల్ ఫోన్ల ఛార్జర్లుసెరామిక్ రూఫింగ్ టైల్స్
లిథియమ్ అయాన్ బ్యాటరీలుస్టీల్, మెటల్ ఉత్పత్తులు
సెట్‌టాప్ బాక్స్స్టెయిన్‌లెస్ ఉత్పత్తులు
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలులౌడ్‌స్పీకర్లు
ఏసీలు
సీసీటీవీ కెమెరా
ఆప్టికల్ ఫైబర్
గ్లాస్ అద్దాలు
దిగుమతి చేసుకునే పుస్తకాలు
మ్యాగజైన్లు
వాహనాల లైట్లు
సిగరెట్లు
హుక్కా, గుట్కా, జర్దా ఉత్పత్తులు
పెట్రోలియం ఉత్పత్తులు
పెట్రోల్
డీజిల్

1/Post a Comment/Comments

  1. పెరిగే వస్తువుల లిస్టు పెద్దగా, తగ్గే వస్తువుల లిస్టు చిన్నగా ఉంది.
    రెండూ సమానంగా లేవు. బడ్జెట్లో సమతుల్యత లేదు.

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post