అజ ఏకాదశి |
శ్రావణ మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి అన్నద ఏకాదశి అనే మరొక పేరు కూడా ఉంది. దుర్భర దారిద్య్రంతో బాధ పడుతున్నవారు, కష్టాలతో సతమతమయ్యేవారు ఈ ఏకాదశి వ్రతమాచరించాలి.
అజ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో శ్రీహరిని అర్చిస్తూ జాగరణ చేయాలి. పూర్వం సత్య హరిశ్చంద్రుడు కష్టాలలో ఉన్నప్పుడు అజ ఏకాదశి వ్రతమాచరించటం వలన భార్యా బిడ్డలను, రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడని పురాణ కథనం.
అజ ఏకాదశి మహత్యం - వ్రత కథ
Post a Comment