శైల‌జా రెడ్డి అల్లుడు ట్రైలర్

నాగ చైత‌న్య, అను ఇమ్యాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం శైల‌జా రెడ్డి అల్లుడు. రమ్య కృష్ణ అత్త పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సెప్టెంబ‌ర్ 13న‌ విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post