ముంబయిలో 'భరత్ అనే నేను' - సంచలనం


ముంబయిలో రేపటి నుంచి 'భరత్ అనే నేను' సినిమా తరహాలో తీవ్రమైన ట్రాఫిక్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రాంగ్ పార్కింగ్ లకు మరియు నోపార్కింగ్‌ జోన్‌లో వాహనాన్ని నిలిపితే భారీ జరిమానాలు విధించనున్నారు. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌, ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నారు. ఇంత భారీ జరిమానాలపై సినిమాలో జరిగినట్లే గొడవలు జరుగుతాయని ప్రత్యేకంగా ఎక్స్‌సర్వీస్‌ మెన్‌, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నారు.

జరిమానాల వివరాలు 

నోపార్కింగ్‌ జోన్‌లో వాహనాన్ని నిలిపితే భారీ జరిమానాలు
వాహనం జరిమానా (రూపాయలలో)
కనీస గరిష్ట
బైకులు మరియు టూ-వీలర్లు50008300
త్రిచక్ర వాహనాలు800012200
లైట్‌ మోటార్‌ వెహికల్స్‌1000015100
మధ్యశ్రేణి వాహనాలు1100017600
భారీ వాహనాలు1500023250

వెంటనే జరిమానా చెల్లించకపోతే, ఆలస్యపు రుసుము కింద కూడా భారీగానే బాదనున్నారట. పదే, పదే ఉల్లంఘిస్తే, వాహనం అమ్ముకున్నా జరిమానా చెల్లించలేరు కదా!   

0/Post a Comment/Comments

Previous Post Next Post