తందానే తందానే సాంగ్ - వినయ విధేయ రామ

రామ్ చరణ్, కియెరా అద్వానీ జంటగా వస్తున్న వినయ విధేయ రామ చిత్రంలోని తందానే తందానే పాటను టి- సిరీస్ ఇవాళ విడుదల చేసింది. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని కార్తికేయన్ పాడగా దేవిశ్రీ సంగీతం అందించాడు. 2019లో విడుదలవనున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post