కవచం ట్రయిలర్ - సాంగ్ ప్రోమో

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కవచం.  వంశధార క్రియేషన్స్ పతాకంపై నవ్వెన్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహించారు. డిసెంబరు ఏడున వస్తున్న ఈ చిత్రానికి ప్రచారంలో భాగంగా ట్రయిలర్, దుల్హార తుమ్హార సాంగ్ ప్రోమో విడుదల చేసారు.
 

0/Post a Comment/Comments

Previous Post Next Post