రణ్‌వీర్ సింగ్, సారా అలీ ఖాన్, సోనూ సూద్ ప్రధాన పాత్రధారులుగా హిందీ సినిమా 'సింబ' రూపొందింది. తెలుగు చిత్రం టెంపర్‌కు రీమేక్ అయిన ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, రోహిత్ శెట్టి నిర్మిస్తున్న సింబ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28న విడుదలకానుంది.
Post a Comment