యురి ట్రయిలర్

'యురి' ఉదంతం, దానికి ముందు ఆ తరువాత జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా అదే పేరుతో చలనచిత్రం రూపొందింది. దీనిలో విక్కీ కౌశల్, యామి గౌతమ్, పరేష్ రావల్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. జనవరి 11న విడుదలవనున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించగా ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post