ఆకట్టుకుంటున్న అంతరిక్షం టీజర్

ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రధారులుగా వస్తున్న చిత్రం అంతరిక్షం. ఫస్ట్ ఫ్రేమ్  ఎంటర్‌టెయిన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తుండగా, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇవాళ విడుదలైన ఈ చిత్ర టీజర్ ఆకట్టుకునేలా ఉంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post