జడేజా 86, పెట్రోల్ 87

నటి రమ్య
నటి రమ్య
నటి రమ్య ట్విట్టర్లో పెట్రోల్ ధరలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమె పెట్రోల్ ధరలపై చేసిన రెండు ట్వీట్లు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక ట్వీట్లో ఇండియా ఇంగ్లాండ్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగులు చేసిన జడేజాది రెండవ అత్యధిక స్కోరని, 87 రూపాయలతో పెట్రోల్ అత్యధిక స్కోర్ సాధించిందన్నారు. మరో ట్వీట్లో అమీర్ ఖాన్ దంగల్ ఫోటోలను వాడి ట్వీట్ చేసారు. ప్రస్తుతం రమ్య (దివ్య స్పందన) కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుండటం విశేషం.


0/Post a Comment/Comments

Previous Post Next Post