HomeCinema 2.0 టీజర్ byChandra -10:28:00 0 వినాయక చవితి సందర్భంగా 2.ఓ చిత్ర హిందీ టీజర్ ను విడుదల చేసారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలతో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. నవంబర్ లో రానున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు.
Post a Comment