విశ్వరూపం 2 ట్రైలర్

2013 లో వచ్చిన విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ కం ప్రీక్వెల్ గా వస్తున్న చిత్రం విశ్వరూపం 2. ఆగస్టు 10న విడుదల కానున్న ఈ చిత్ర ఆడియో కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. కమల్‌హాసన్‌ హీరో, నిర్మాత, దర్శకత్వ పాత్రలు పోషించిన ఈ సినిమాలో రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌కపూర్‌, వహీదా రెహమాన్‌ లు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post