గోల్డ్ ఐమాక్స్ ట్రైలర్

1948లో ఇండియా ఒలింపిక్స్ హాకీలో గోల్డ్ మెడల్ సాధించిన ఇతివృత్తంతో అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం గోల్డ్. దేశభక్తి నేపథ్యంతో కూడిన ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. అనురాగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఐమాక్స్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ లోని డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post