శ్రీనివాసకళ్యాణం ట్రైలర్

వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో నితిన్‌, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూర్చారు. ఆగస్టు 9న విడుదలవనున్న ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post