దుమ్మురేపుతున్న వడ చెన్నై

షారుక్ ప్రశంసలు అందుకున్న ఈ టీజర్ ను దాదాపు 5 మిలియన్ల మంది వీక్షించారు.

ధనుష్, ఐశ్వర్య రాజేశ్‌, ఆండ్రియా, సముద్ర ఖని, ప్రధాన పాత్రలలో వస్తున్న వడ చెన్నై టీజర్ యూ-ట్యూబ్ లో ట్రెండవుతుంది. జులై 28న విడుదలైన ఈ టీజర్ ను ఇప్పటికే దాదాపు 5 మిలియన్ల మంది వీక్షించారు.

లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ధనుష్‌ నిర్మిస్తున్నారు. వెట్రి మారన్ దర్శకత్వం వహించగా, సంతోష్‌ నారాయణ్‌‌ సంగీతం అందించారు. కాగా ఈ టీజర్ ను షారుక్ కూడా ప్రశంసించటం విశేషం.


Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget