వోగ్ క‌వ‌ర్ పేజ్‌పై మెరిసిన షారూఖ్ కుమార్తె

వోగ్ క‌వ‌ర్ పేజ్‌పై మెరిసిన షారూఖ్ కుమార్తె
సూపర్ స్టార్ షారూఖ్ గారాల తనయ సుహానా ఖాన్‌, వెండితెరపై ఇంకా అరంగ్రేట్రం చేయకుండానే భారీ స్థాయిలో అభిమానులను, సోషల్ మీడియా ఫాలోవర్లను సంపాదించుకుంది. సుహానా, ప్రతిష్టాత్మక వోగ్ మేగజైన్ కవర్ పేజీపై మెరిసిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

మంగళవారం రాత్రి షారుఖ్ స్వయంగా వోగ్ కవర్ పేజ్ ను విడుదల చేసారు. షారుఖ్ భార్య ఫోటో షూట్ వీడియోను కూడా షేర్ చేయడం విశేషం. కరణ్ జోహార్ ఈ ఫోటోలలో సుహానా ఖాన్‌ను మెచ్చుకున్నారు. దీనితో ప్రస్తుతం ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న సుహానా త్వరలో సినిమాల్లోకి రానుందనే వార్తలు వస్తున్నాయి.


0/Post a Comment/Comments

Previous Post Next Post