సిల్లీ ఫెలోస్ ట్రైలర్

అల్లరి నరేష్, సునీల్ ల కాంబినేషన్లో భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సిల్లీ ఫెలోస్. పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post