మణిరత్నం నవాబ్ ట్రైలర్

మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రం నవాబ్. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, సిలంబరసన్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితి రావ్ హైదర్, జయసుధ, అరుణ్ విజయ్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

0/Post a Comment/Comments