సమంత సీమరాజా టీజర్

శివ‌కార్తికేయ‌న్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సీమ రాజా చిత్రం వినాయక చవితి సమయంలో విడుదలవనుంది. పోన్ర‌మ్ దర్శత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రాన్, సూరీ, నెపోలియ‌న్, లాల్ ఇతర పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post