HomeCinema భారత్ టీజర్ byChandra -16:49:00 0 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్ ఖాన్ తన లేటెస్ట్ మూవీ భారత్ టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో సల్మాన్ కు జోడీగా కత్రినా కైఫ్ నటిస్తున్నారు. దిశా పటానీ, సునీల్ గ్రోవర్, ఆసిఫ్ షేక్, టబు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Post a Comment