నాగ పంచమి స్తోత్రము | నాగుల చవితి స్తోత్రము

నాగుల చవితి / నాగ పంచమి రోజున పూజలో పఠించవలసిన స్తోత్రము 

సర్వే నాగః ప్రియాంతాం మేయే కేచితః పృథ్వీతలే||  
యేచ హేలీమరీచస్థ్య యేస్థరే దివి సంస్థితః|  
యే నదీశు మహానాగా  యే సారస్వతిగమినః|  
యేచ వాపీతదాగేశు తేశు సర్వేశువై నమః|| 
నాగ పంచమి స్తోత్రము | నాగుల చవితి స్తోత్రము

భావము 

ఈ సృష్ఠిలో ఉన్న నాగ దేవతలందరినీ, అంటే భూమిపైనా, ఆకాశం లోనూ, స్వర్గంలోనూ, సూర్య కిరణముల లోనూ, నదీనదముల లోనూ, చెఱువుల యందును మరియు బావుల యందును ఉన్న వారందరినీ ఆశీర్వదించవలసిందని కోరుతూ నమస్కరిస్తున్నాను.

0/Post a Comment/Comments

Previous Post Next Post