మోడీపై రాహుల్ వీడియో ట్వీట్ వైరల్

మోడీపై రాహుల్ వీడియో ట్వీట్ వైరల్
మన రూపాయి విలువ డాలర్ కు 70 రూపాయలకు చేరింది. దీనిపై తాము 70 సంవత్సరాలలో చేయలేనిది మోడీ చేసారంటూ కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా దీనిపై రాహుల్ మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి పతనం గురించి చేసిన ప్రసంగం వీడియోను జతచేసి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 


0/Post a Comment/Comments