ఎన్టీఆర్‌ ఫస్ట్ లుక్

ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా వస్తున్న ఎన్టీఆర్‌ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. దీనిలో బాలకృష్ణ అచ్చం తండ్రిలా కనిపిస్తున్నారు. యన్‌.బి.కె. ఫిలింస్‌ బ్యానర్ పై వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా, బసవతారకం పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్‌, నారా పాత్రలో రానా నటిస్తున్నారు.  

అనేక మంది నటీనటులు అతిథి పాత్రల్లో ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కల్పించనున్నారు. మోక్షజ్ఞ జూనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రలో, మంజిమా మోహన్‌ భువనేశ్వరిగా, కీర్తి సురేశ్‌ సావిత్రిగా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ శ్రీదేవిగా, వెంకటేశ్‌ రామానాయుడుగా, మహేశ్‌బాబు కృష్ణగా కనిపించనున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post