రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలలో జెడి (యు), అభ్యర్థికి మద్దతు ఇచ్చినందుకు కెసిఆర్ కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నిక అనంతరం మధ్యాహ్న సమయంలో ఆయన ఫోన్ చేసారు. భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. జెడి (యు) అభ్యర్థి విజయం సాధించినందుకు సీఎం కెసిఆర్ కూడా నితీష్ కు అభినందనలు తెలిపారు.
Post a Comment