డిస్కవరీ ఛానెల్లో మహిళా ఫైటర్ పైలట్లపై ప్రత్యేక కార్యక్రమం

భారతీయ మొట్టమొదటి మహిళా యుద్ధ విమాన పైలట్లపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రముఖ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ డిస్కవరీ రెండు భాగాల సిరీస్ ను రూపొందించింది.  

భారతీయ మహిళా యుద్ధ విమాన పైలట్లలో తొలి బ్యాచ్ అయిన అవనీ చతుర్వేది, భావనాకాంత్ మరియు మోహన సింగ్ల గురించి డిస్కవరీ ఛానల్ మరియు డిస్కవరీ వరల్డ్ హెచ్డిల్లో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రసారమైంది.

0/Post a Comment/Comments