న‌ర‌గ‌సూర‌న్ ట్రైల‌ర్

ఇక త‌మిళంలో అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రీయ మరియు ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రల్లో న‌ర‌గ‌సూర‌న్ అనే సినిమా రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమా న‌ర‌కాసురుడు అనే టైటిల్‌తో విడుద‌ల కానుంది. తాజాగా సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post