HomeCinema రోషగాడు మోషన్ టీజర్ byChandra -10:54:00 0 బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ అంథోని తర్వాత చిత్రం రోషగాడు. విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. విజయ్ అంథోనిభార్య ఫాతిమా హోమ్ బేనర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Post a Comment