నన్ను దోచుకుందువటే సాంగ్

సుధీర్ బాబు, న‌బా న‌టేష్ హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాజర్‌, వేణులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సొంత ప్రొడ‌క్ష‌న్ సంస్థ స్థాపించిన సుధీర్ బాబు దీనిని తొలి చిత్రంగా చేపట్టారు. అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని మౌనం మాట‌తోటి అనే పాటను విడుదల చేసారు. 


0/Post a Comment/Comments

Previous Post Next Post