HomeCinema అను బేబి వీడియో సాంగ్ byChandra -22:44:00 0 నాగ చైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించాడు. ఈ నెల చివరలో రానున్న ఈ చిత్రంలోని అను బేబి వీడియో సాంగ్ విడుదల చేశారు.
Post a Comment