మహర్షి టీజర్

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రాబోయే చిత్రం మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నారు. అల్లరి నరేశ్‌ కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2019 ఏప్రిల్లో విడుదలవనుంది.

కాగా పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post