చంద్రబాబుకు ఆతిథ్యమా? మజాకా?


కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకులను ఆహ్వానించారు. అయితే వీరికి ఆతిథ్యం ఇవ్వటానికి అయిన ఖర్చుపై బెంగళూరు మిర్రర్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అందరిలోకెల్లా చంద్రబాబు నాయుడు 8,72,485 రూపాయల ఖర్చుతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన మే 23వ తేదీ ఉదయం 9.49 గంటలకు చెక్ ఇన్ అయి మే 24 ఉదయం 5.34 గంటలకు ఖాళీ చేసారు. తర్వాత స్థానంలో అరవింద్ కేజరీవాల్ 1,85,287 రూపాయలతో రెండవ స్థానంలో ఉన్నారు. 

మొత్తం అథితులకు 37,53,536 ఖర్చయింది. ఖర్చు విషయంలో కూడా మన ముఖ్యమంత్రికి ఎవరూ సాటిరారు అని నిరూపించేసారు. 

అక్కడ అతిథులకు అయిన ఖర్చు ఇలా ఉంది. 

Former UP Chief Minister Akhilesh Yadav: Rs 1,02,400
Bahujan Samaj Party chief Mayawati: Rs 1,41,443
Kerala Chief Minister Pinarayi Vijayan: Rs 1,02,400
Congress leader Ashok Gehlot: Rs 1,02,400
CPM leader Sitaram Yechury: Rs 64,000
Former Jharkhand CM Hemant Soren: Rs 38,400
NCP leader Sharad Pawar: Rs 64,000
AIMIM chief Asaduddin Owaisi: Rs 38,400
Former Jharkhand CM Babulal Marandi: Rs 45,952

0/Post a Comment/Comments

Previous Post Next Post