బెంగళూరు లో లాగే ఇక్కడ కూడా రక్షణ శాఖ భూములివ్వండి.

బెంగళూరు లో లాగే ఇక్కడ కూడా రక్షణ శాఖ భూములివ్వండి.
బెంగళూరులో 210 ఎకరాల భూమిని రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లుగానే, హైదరాబాద్లో కూడా 160 ఎకరాల భూమిని అప్పగించాలని రాష్ట్ర మంత్రి కెటిఆర్, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసారు. రెండేళ్లుగా అడుగుతున్నామని, దీనివల్ల రెండు ముఖ్యమైన స్కైవేల నిర్మాణం ఆగిపోయిందని అన్నారు.

0/Post a Comment/Comments