సీఎం కెసిఆర్ సోదరి లీలమ్మ ఇవాళ అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూసారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె, ఉదయం నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించి హైదరాబాద్ బయలు దేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. కెసిఆర్ మరో సోదరి విమలాబాయి కూడా గత ఫిబ్రవరిలో మరణించింది.
Post a Comment