వేగంగా సాగిపోయే థ్రిల్లర్ గూఢచారి - నారా లోకేష్

వేగంగా సాగిపోయే థ్రిల్లర్ గూఢచారి - నారా లోకేష్
వేగంగా సాగిపోయే థ్రిల్లర్ సినిమా గూఢచారిని ఆస్వాదించానని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయత్ రాజ్ శాఖా మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దర్శకుడు శశి కిరణ్, కాస్ట్ అడవి శేష్, శోభిత, ప్రకాష్ రాజ్ మరియు మిగిలినవారికి అభినందనలు తెలిపారు.

0/Post a Comment/Comments