కెసిఆర్ సాధించాడు


ఎన్నో విన్నపాలతో ఢిల్లీ వెళ్లిన కెసిఆర్, రాష్ట్రంలో కొత్త జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంలో విజయం సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కొన్ని రోజుల్లో రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులు వెలువడనున్నాయి.   

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాల సంఖ్యను పది నుండి ముప్పై ఒకటికి పెంచిన విషయం విదితమే. ఈ జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి క్యాడరును పూర్తిగా రద్దు చేసారు. ఈ కొత్త విధానం ప్రకారం స్థానికులకు 95% రిజర్వేషన్ ఖారారు కానుంది. కొత్త జోన్ల ఏర్పాటు తర్వాతే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post