నవనాగ నామ స్తోత్రం

నవనాగ నామ స్తోత్రం
నవనాగ నామ స్తోత్రం
నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖమైన నాగ దేవతల పేర్లను పఠించటం. ఈ స్తోత్రాన్ని పఠించటం వలన విష భయం తొలగిపోతుందని నమ్ముతారు. కాలసర్పదోషం, నాగ దోషం ఉన్నవారు దీనిని రోజూ పఠించాలి.

అనంతం వాసుకిం శేష
పద్మనాభంచ కంబలమ్
శంఖుపాలం ధృతరాష్ట్రంచ
తక్షకం కాళీయం తధా|

ఫలశ్రుతి 

ఏతాని నవ నామాని నాగానాంచ మాహాత్మనాం
సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః
తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్|

0/Post a Comment/Comments

Previous Post Next Post