నాగ స్తోత్రం | సర్ప స్తోత్రం

నాగ స్తోత్రం
నాగ స్తోత్రం
నాగ దేవతలను అర్చించే ప్రముఖమైన నాగ స్తోత్రం. కొన్ని ప్రాంతాలలో దీనిని సర్ప స్తోత్రమని కూడా పిలుస్తారు. నాగ దేవతలను ఆరాధించే అన్ని సందర్భములలోనూ, నాగుల చవితి, నాగ పంచమి సందర్భంగా కూడా ఈ స్తోత్రమును పఠించాలి. 

బ్రహ్మలోకేచ సర్పః శేషనాగః పురోగమః|  
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||1|| 

విష్ణులోకేచ సర్పః వాసుకి ప్రముఖాశ్చయే|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||2||   

రుద్రలోకేచ సర్పః తక్షక ప్రముఖస్తథా|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||3|| 

ఖాండవస్య తథా దహే స్వర్గంచయేచ సమాశ్రితాః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||4||
  
సర్ప సత్రేచయే సర్పః ఆస్థికేనాభి రక్షితః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||5|| 

ప్రళయే చైవయే సర్పః కర్కోట ప్రముఖాశ్చయే|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||6||
   
ధర్మలోకేచయే సర్పః వైతరణ్యాం సమాశ్రితాః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||7|| 

యే సర్పః పర్వత యేషుధారి సంధిషు సంస్థితః|
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||8||

గ్రామేవ యది వారణ్యేయే సర్పః ప్రచరంతిచ| 
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||9||

పృథ్వీయాంచైవయే సర్పః యే సర్పః బిల సంస్థితః| 
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||10||

రసాతలయేచ సర్పః అనంతాది మహాబలః| 
నమోస్తుతేభ్యహః సుప్రీతః ప్రసన్నః  సంతుమే సదా ||11|| 

||ఇతి నాగ స్తోత్రమ్ సంపూర్ణం|| 

0/Post a Comment/Comments

Previous Post Next Post