నాగ దేవతా అష్టోత్తర శత నామావళి |
నాగదేవుని యొక్క అష్టోత్తర శత నామావళి. ఈ 108 నామములను నాగ దేవత ఉపచార పూజలందును, నాగ చతుర్థి, మరియు నాగ పంచమి రోజులలో పఠించవలెను.
ఓం అనంతాయ నమః
ఓం ఆదిశేషాయ నమః
ఓం అగదాయ నమః
ఓం అఖిలోర్వేచరాయ నమః
ఓం అమిత విక్రమాయ నమః || 5 ||
ఓం అనిమిష అర్చితాయ నమః
ఓం ఆదివంద్యా నివృత్తయే నమః
ఓం వినాయకోదర బద్ధాయ నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం వేద స్తుత్యాయ నమః || 10 ||
ఓం విహిత ధర్మాయ నమః
ఓం విషధరాయ నమః
ఓం శేషాయ నమః
ఓం శత్రుసూదనాయ నమః
ఓం అశేష పణామండల మండితాయ నమః || 15 ||
ఓం అప్రతిహత అనుగ్రహదాయాయే నమః
ఓం అమితాచారాయ నమః
ఓం అఖండ ఐశ్వర్య సంపన్నాయ నమః
ఓం అమరాహి పస్తుత్యాయ నమః
ఓం అఘోర రూపాయ నమః || 20 ||
ఓం వ్యాళవ్యాయ నమః
ఓం వాసుకయే నమః
ఓం వరప్రదాయకాయ నమః
ఓం వనచరాయ నమః
ఓం వంశ వర్ధనాయ నమః || 25 ||
ఓం వాసుదేవ శయనాయ నమః
ఓం వటవృక్షార్చితాయ నమః
ఓం విప్ర వేషధారిణే నమః
ఓం త్వరితాగమనాయ నమః
ఓం తమోరూపాయ నమః || 30 ||
ఓం దర్పీకరాయ నమః
ఓం ధరణీధరాయ నమః
ఓం కశ్యపాత్మజాయ నమః
ఓం కాలరూపాయ నమః
ఓం యుగాధిపాయ నమః || 35 ||
ఓం యుగంధరాయ నమః
ఓం రశ్మివంతాయ నమః
ఓం రమ్యగాత్రాయ నమః
ఓం కేశవ ప్రియాయ నమః
ఓం విశ్వంభరాయ నమః || 40 ||
ఓం శంకరాభరణాయ నమః
ఓం శంఖపాలాయ నమః
ఓం శంభుప్రియాయ నమః
ఓం షడాననాయ నమః
ఓం పంచ శిరసయే నమః || 45 ||
ఓం పాపనాశాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం ప్రచండాయ నమః
ఓం భక్తి వశ్యాయ నమః
ఓం భక్త రక్షకాయ నమః || 50 ||
ఓం బహు శిరసయే నమః
ఓం భాగ్య వర్ధనాయ నమః
ఓం భవ భీతి హరాయ నమః
ఓం తక్షకాయ నమః
ఓం లోకత్రయాధీశాయ నమః || 55 ||
ఓం శివాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం పూర్ణాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం పుణ్యకీర్తయే నమః || 60 ||
ఓం పటేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం నిష్కళాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం కర్కోటకాయ నమః || 65 ||
ఓం శ్రేష్టాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం ఆదిత్య మర్ధనాయ నమః
ఓం సర్వ పూజ్యాయ నమః || 70 ||
ఓం సర్వాకారాయ నమః
ఓం నిరాశాయాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం ఐరావతాయ నమః
ఓం శరణ్యాయ నమః || 75 ||
ఓం సర్వదాయకాయ నమః
ఓం ధనుంజయాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం వ్యక్తరూపాయ నమః
ఓం తమోహరాయ నమః || 80 ||
ఓం యోగీశ్వరాయ నమః
ఓం కళ్యాణాయ నమః
ఓం వాలాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం శంకరానందకరాయ నమః || 85 ||
ఓం జిత క్రోధాయ నమః
ఓం జీవాయ నమః
ఓం జయదాయ నమః
ఓం జప ప్రియాయ నమః
ఓం విశ్వరూపాయ నమః || 90 ||
ఓం విధి స్తుతాయ నమః
ఓం విధేంద్ర శివ సంస్తుత్యాయ నమః
ఓం శ్రేయ ప్రదాయ నమః
ఓం ప్రాణదాయ నమః
ఓం విష్ణుతల్పాయ నమః || 95 ||
ఓం గుప్తాయ నమః
ఓం గుప్తాతరాయ నమః
ఓం రక్త వస్త్రాయ నమః
ఓం రక్త భూషాయ నమః
ఓం భుజంగాయ నమః || 100 ||
ఓం భయ రూపాయ నమః
ఓం సరీసృపాయ నమః
ఓం సకల రూపాయ నమః
ఓం కద్రువా సంభూతాయ నమః
ఓం ఆధారవీధిపథికాయ నమః || 105 ||
ఓం శుషుమ్నాద్వారమధ్యగాయ నమః
ఓం ఫణిరత్న విభూషణాయ నమః
ఓం నాగేంద్రాయ నమః || 108 ||
||ఇతి నాగ దేవతా అష్టోత్తర శత నామావళి||
Post a Comment