జనసేన పార్టీ గుర్తు పిడికిలి


జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం నిడదవోలు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ గుర్తును ప్రకటించారు. పిడికిలి ఐక్యతకు చిహ్నమని దానిని పార్టీ గుర్తుగా ఎన్నుకున్నామని తెలిపారు.

భవిష్యత్తులో సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి నిలుస్తుందని, అన్ని కులాలను, అన్ని మతాలను కలపనుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

0/Post a Comment/Comments