అరవింద సమేత టీజర్ విడుదల

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక హాసిని పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, నాగబాబు, ఈషారెబ్బా, జగపతి బాబు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post